క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల మానసిక ప్రశాంతతే కాక, శ్వాస తీసుకోవడమూ సులభమవుతుందంటున్నారు.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన యోగా గురువు రమణయ్య. కనిగిరిలో గత పదేళ్లుగా ఉచితంగా యోగా కేంద్రాన్ని నడుపుతున్నట్టు చెప్పారు. ప్రస్తుతం కొవిడ్ రెండో దశ విస్తృతి వేళ... యోగా ఎంతో ఉపకరిస్తుందని చెప్పారు. ఒక్కో ఆసనానికి ఓ ప్రత్యేకత, ప్రయోజనం ఉంటుందన్నారు.
కరోనా రెండో దశను ఎదుర్కొనేందుకు.. 'యోగా'స్త్రం - యోగాతో కరోనాకు చెక్
యోగాతో కరోనా రెండో దశను సమర్థంగా ఎదుర్కోవచ్చని చెబుతున్నారు.. ప్రకాశం జిల్లా కనిగిరికి చెందిన యోగా గురువు రమణయ్య. మానసిక ప్రశాంతతతో పాటు శ్వాస తీసుకోవడంలోనూ ఇబ్బందులను అధిగమించవచ్చని భరోసా ఇస్తున్నారు.
కరోనాను ఎదుర్కోవడంలో యోగా సాయం