ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గిద్దలూరులో పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం - పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం వార్తలు

ఎమ్మెల్యే అన్నా రాంబాబు.. గిద్దలూరులోని వ్యవసాయ మార్కెట్​ లో పసుపు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

yellow buying center opened
గిద్దలూరులో పసుపు కొనుగోలు కేంద్రం ప్రారంభం

By

Published : Jun 4, 2020, 1:33 AM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో పసుపు కొనుగోలు కేంద్రాన్ని స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబు ప్రారంభించారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పంటను కొనుగోలు చేసి రైతులకు మేలు చేయాలని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మంచి మద్దతు ధర పొందాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details