మూడు రాజధానులకు మద్దతుగా గిద్దలూరులో వైకాపా నిరాహార దీక్షలు - latest ycp activity in gidhaluru
మూడు రాజధానులకు మద్దతుగా ప్రకాశం జిల్లా గిద్దలూరులో వైకాపా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమంటూ.. ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్న కార్యకర్తలకు ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంఘీభావం తెలిపారు. అన్ని ప్రాంతాలనూ అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే సీఎం మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారని వైకాపా నేతలు స్పష్టం చేశారు.
మూడు రాజధానులకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు
By
Published : Feb 9, 2020, 7:53 PM IST
మూడు రాజధానులకు మద్దతుగా వైకాపా రిలే నిరాహార దీక్షలు