వైకాపా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే, వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. 'ప్రజల్లో నాడు- ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో భాగంగా ఈపురుపాలెం నుంచి చీరాలలోని గడియారస్తంభం కూడలి ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్ విగ్రహనికి పాలాభిషేకం చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్షాల విమర్శలు: ఆమంచి - ycp padayatra rally in chirala latest news
'ప్రజల్లో నాడు - ప్రజల కోసం నేడు' కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ఈపురుపాలెం నుంచి చీరాలలోని గడియారస్తంభం కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టారు.

amanchi krishna mohan
Last Updated : Nov 17, 2020, 12:05 PM IST