ప్రకాశం జిల్లా చీరాలలో పొలీసుల దాడిలో మృతిచెందిన కిరణ్కుమార్ కుటుంబాన్ని వైకాపా నాయకులు పరామర్శించారు. వారికి అండగా ఉంటామని యువనేత కరణం వెంకటేశ్ హామీ ఇచ్చారు. అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు బోనిగల జైసన్ బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు.
'కిరణ్కుమార్ కుటుంబానికి అండగా ఉంటాం' - కిరణ్ కుమార్ కుటుంబాన్ని పరామర్శించిన వైకాపా నేతలు
ప్రకాశం జిల్లా చీరాలలో పొలుసుల దాడిలో మృతిచెందిన కిరణ్కుమార్ కుటుంబాన్ని వైకాపా నాయకులు పరామర్శించారు. అతని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.
!['కిరణ్కుమార్ కుటుంబానికి అండగా ఉంటాం' ycp leaders visit kiran kumar family in chirala prakasam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8177617-96-8177617-1595748232687.jpg)
కిరణ్ కుమార్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించిన వైకాపా నాయకులు