ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కౌన్సిలర్ టికెట్ ఇస్తానని మోసం చేశారు' - కౌన్సిలర్​ టికెట్ కేటాయిస్తామని మోసం చేశారు.

పురపాలిక ఎన్నికల్లో వైకాపా తరపున కౌన్సిలర్​గా టికెట్ కేటాయిస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపిస్తూ.. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఓ వైకాపా నాయకుడు ఆత్మహత్యకు యత్నించాడు. మెుదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నా.. తగిన గుర్తింపు రావటం లేదని వాపోయారు.

కౌన్సిలర్ టికెట్ ఇస్తానని మోసం చేశారు
కౌన్సిలర్ టికెట్ ఇస్తానని మోసం చేశారు

By

Published : Mar 4, 2021, 7:20 PM IST

కౌన్సిలర్ టికెట్ ఇస్తానని మోసం చేశారు

ప్రకాశం జిల్లా మార్కాపురం గడియారం స్తంభం వద్ద ఓ వైకాపా నాయకుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. మొదటి నుంచి పార్టీలో కష్టపడి పనిచేస్తున్నా..తగిన గుర్తింపు రావటం లేదని పాపిరెడ్డి సుబ్బారెడ్డి అనే కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశాడు. మార్కాపురం పురపాలిక ఎన్నికల్లో 2వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా మొదట తనకు టికెట్ కేటాయిస్తానన్న నాయకులు.. చివరకు వేరొకరికి ఇచ్చారని వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details