అమరావతి డిజైన్ల కోసం దేశాలు తిరగడానికే చంద్రబాబునాయుడు ఐదేళ్లు పాలన సరిపోయిందని ప్రకాశం జిల్లా చీరాల వైకాపా నియోజకవర్గ బాధ్యుడు ఆమంచి కృష్ణమోహన్ ఎద్దేవా చేశారు. అమరావతిలో రాజధాని పనికిరాదని.. అందువల్లే వికేంద్రీకరణ పేరుతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారన్నారు. విశాఖపట్నంను రాజధాని చేయాలని చాలామంది కోరుకుంటున్నారని అన్నారు.
'రాజధాని నిర్మాణానికి అమరావతి పనికి రానందుకే మార్పు' - amaravathi latest news
రాజధానిగా అమరావతి అనుకూలంగా లేనందునే.. వికేంద్రీకణ పేరుతో మారుస్తున్నామని చీరాల వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్ అన్నారు.
వైకాపా నేత ఆమంచి కృష్ణమోహన్