ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానుల ఆమోదంతో చీరాలలో కొవ్వొత్తుల ర్యాలీ - మూడు రాజధానుల ఆమోదంతో వైకాపా వర్గీయుల ర్యాలీ

మూడు రాజధానుల ఆమోదంతో చీరాలలో వైకాపా ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులతోనే అన్ని జిల్లాలకు సమన్యాయం జరిగి ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైకాపా నాయకులు అన్నారు.

ycp followers candle rally in chirala at prakasam district
మూడు రాజధానుల ఆమోదంతో చీరాలలో వైకాపా నాయకుల కొవ్వత్తుల ర్యాలీ

By

Published : Aug 4, 2020, 12:20 AM IST


పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్టాభివృద్ది సాధ్యమని ప్రకాశం జిల్లా చీరాల వైకాపా నాయకులు అన్నారు. మూడు రాజధానులతోనే అన్ని జిల్లాలకు సమన్యాయం జరిగి ఆయా ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైకాపా నాయకుడు అమృతపాణి అన్నారు. సీఎం జగన్ నిర్ణయంతో రాష్ట్రమంతా ప్రగతి కాంతులతో వెలిగిపోతుందని ఆయన అన్నారు. చీరాల ఎమ్మెల్య్ కరణం బలరాం కృష్ణమూర్తి ఆదేశాల మేరకు... డాక్టర్ అమృతపాణి ఆధ్వర్యంలో చీరాల గడియార స్తంభం సెంటర్​లో కొవొత్తుల ప్రదర్శన నిర్వహించారు.

ABOUT THE AUTHOR

...view details