ఇవీ చూడండి.
'జగన్ వస్తే.. నవరత్నాల అమలు ఖాయం' - ap elections 2019
ప్రకాశం జిల్లాలో వైకాపా అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతూ ప్రచారాలు చేస్తున్నారు. జగన్ వస్తే నవరత్నాల అమలు ఖాయమని స్పష్టం చేశారు.
మార్కాపురంలో వైకాపా అభ్యర్థి నాగార్జునరెడ్డి ప్రచారం చేశారు