రాష్ట్రాభివృద్ధి వైఎస్ జగన్‌తోనే సాధ్యం: దగ్గుబాటి - ప్రకాశం జిల్లా
రాష్ట్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా అభ్యర్థి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. నియోజకవర్గంలోని చినగంజాం, సోపిరాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఎన్నికల ప్రచారం
ఇవీ చదవండి..
ఇంటెలిజెన్స్ నూతన డీజీగా విశ్వజిత్