ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకూ అవకాశం కల్పించాలి' - 'ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకూ అవకాశం కల్పించాలి'

ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఒంగోలులో ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ప్రైవేట్​ ఫొటోగ్రాఫర్లకూ..ప్రభుత్వం సహకరించాలని కోరారు.

'ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకూ అవకాశం

By

Published : Aug 19, 2019, 2:23 PM IST

'ప్రభుత్వ కార్యక్రమాల్లో మాకూ అవకాశం కల్పించాలి'

ప్రపంచ పొటోగ్రఫీ దినోత్సవాన ప్రకాశం జిల్లా ఒంగోలులో ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం సహకరించాలని ఫొటోగ్రాఫర్ల సంఘం కోరింది. గవర్నమెంట్​ పోగ్రామ్స్​లో తమకూ అవకాశం కల్పించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఆర్టీసీ బస్టాండ్​ నుంచి కలెక్టరేట్​ వరకు జరిగిన ఈ ప్రదర్శనలో పలువురు ఛాయాగ్రాహకులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details