ప్రకాశం జిల్లా జే.పంగులూరులో మహిళలు మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కరోనా నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు. రావినూతల గ్రామంలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావటంతో పలు గ్రామాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో మహిళలు మహాలక్ష్మి అమ్మవారి మీద భారం వేసి పూజలు చేస్తున్నారు.
కరోనా నుంచి కాపాడాలంటూ మహిళల ప్రత్యేక పూజలు - india fights against carona
ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ 19 మహమ్మారి నుంచి కాపాడాలంటూ మహిళలు మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు.

ప్రత్యేక పూజలు చేస్తున్న మహిళలు