మహిళ ఆత్మహత్య... కారణాలు ఏంటి..? - ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెం
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. మహిళ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
మహిళ ఆత్మహత్య.. కారణాలు ఎమై ఉంటాయే?
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో వల్లెపు సుబ్బాయమ్మ (22) అనే మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు మృతదేహన్ని పరిశీలించారు. మహిళ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇది చదవండి'చేతి వృత్తుల వారిని ఆదుకోండి'