ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలోని మద్యం దుకాణాన్ని తెరవడానికి ప్రత్నించిన ఎక్సైజ్ అధికారులను మహిళలు అడ్డుకున్నారు. తమ గ్రామంలో మద్యం దుకాణం శాశ్వతంగా మూసివేశాయాలని డిమాండ్ చేశారు. మహిళలు పట్టుబట్టిన తీరుకు.. ఎక్సైజ్ అధికారులు దుకాణాన్ని మూసివేస్తున్నట్టు తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ధ్వజమెత్తిన నారీమణులు... వెనుదిరిగిన ఎక్సైజ్ అధికారులు
ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు గ్రామంలో మద్యం దుకాణం మూసివేయాలని మహిళలు నిరసన వ్యక్తం చేశారు. దుకాణం తెరవడానికి వచ్చిన ఎక్సైజ్ అధికారులకు ఎదురు తిరిగారు.
మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా మహిళల నిరసన