ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో కరెంట్ షాక్తో ఓ మహిళ మృతి చెందింది. మృతురాలు అడుసుమల్లి అంజలి(30) గా గుర్తించారు. కొత్తగా నిర్మిస్తున్న ఇంటికి నీరు పెట్టేందుకు వెళ్లగా ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె మృతదేహాన్ని శవ పరీక్ష కోసం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తిమ్మాయపాలెంలో విద్యుదాఘాతంతో మహిళ మృతి - తిమ్మాయపాలెంలో విద్యుదాఘాతంతో మహిళ మృతి
విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం తిమ్మాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది.
తిమ్మాయపాలెంలో విద్యుదాఘాతంతో మహిళ మృతి