ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో మహిళ మృతి - విద్యుదాఘాతంతో మహిళ మృతి

గేదెల మేతకోసం వెళ్లిన ఓ మహిళ విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా సందువారిపాలెంలో చోటుచేసుకుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

By

Published : May 14, 2020, 10:48 PM IST

ప్రకాశం జిల్లా సందువారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ఓ మహిళ విద్యుదాఘాతంతో మృతి చెందింది. గ్రామానికి చెందిన పద్మ అనే మహిళ... గేదేలకు మేత కోసం సమీప పొలాల్లోకి వెళ్లింది. పంటలను పాడు చేస్తున్న పందుల కోసం విద్యుత్​ తీగలు అమర్చగా... సదరు మహిళ వాటికి తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details