ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఐ ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు..చర్యలు తీసుకోండి' - సీఐపై మహిళ ఫిర్యాదు

స్థలం వివాదంలో పోలీస్ స్టేషన్​కు వెళితే..సీఐ ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరింది.

సీఐ ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు..చర్యలు తీసుకోండి
సీఐ ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు..చర్యలు తీసుకోండి

By

Published : Mar 12, 2021, 10:33 PM IST

స్థలం వివాదంలో పోలీస్ స్టేషన్​కు వెళితే..సీఐ ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారంటూ ఓ మహిళ ఆరోపించింది. ప్రకాశం జిల్లా ఒంగోలు చెందిన మహిళకు..తమ సమీప బంధువులతో ఇంటికి సంబంధించిన విషయమై గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. బంధువులు ఆమెపై టూటౌన్ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేయగా..రాజీ కుదర్చుకోవాలని సీఐ ఒత్తిడి తీసుకొస్తున్నాడని బాధిత మహిళ వాపోయింది. దురుద్దేంతో వీడియో కాల్స్, సందేశాలు పంపుతూ..ఇబ్బందులకు గురి చేస్తున్నాడని ఆరోపించింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి సీఐపై చర్యలు తీసుకోవాలని కోరింది.

సీఐ ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారు..చర్యలు తీసుకోండి

ABOUT THE AUTHOR

...view details