కరోనా భయంతో చాలా మంది మరణిస్తున్నారు. కరోనా వచ్చిందన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లిలో చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని మనస్తాపంతో ఓ మహిళ(65) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కరోనా వచ్చిందనే మనస్థాపం.. మహిళ ఆత్మహత్య - corona at prakasham district
ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుమల్లిలో విషాదం చోటుచేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని మనస్థాపంతో ఓ మహిళ(65) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
కరోనా మనస్థాపం.. మహిళ ఆత్మహత్య