Woman Suspicious Death: ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన వివాహిత రాధ(20) తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు రాధను అన్వేషిస్తున్న క్రమంలో సమీపం ఉన్న మొక్కజొన్న పొలంలో శవమై కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని గిద్దలూరు సీఐ ఫిరోజ్ తెలిపారు.
వివాహిత అనుమానాస్పద మృతి.. ఏం జరిగింది..? - incident in prakasam
The woman died suspiciously : ప్రకాశం జిల్లాలో రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకి వెళ్లిన మహిళ శవంమై కనిపించింది. పోలీసులు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే...
The woman died suspiciously