ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం రాచపూడి గ్రామంలో పిడుగు పాటుకు మహిళ మృతి చెందింది. మృతురాలు బెల్లంకొండ అంజలిగా గ్రామస్థులు గుర్తించారు. రాచపూడి నుంచి రావినూతలకు బ్యాంకు సంబంధిత పనులు నిమిత్తం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు.
ప్రకాశం జిల్లాలో పిడుగుపడి మహిళ మృతి - ప్రకాశం జిల్లాలో పిడుగుపాటు వార్తలు
ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం రాచపూడి నుంచి రావినూతలకు బ్యాంకు సంబంధిత పనులు నిమిత్తం వెళ్లిన మహిళ పిడుగు పాటుకు మృతి చెందింది.
రాచపూడిలో పిడుగుపడి మహిళ మృతి