ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం గణేశునిపల్లి గ్రామంలో జాజుల రవణమ్మ (38) అనే మహిళ పాము కాటుతో మృతి చెందింది. పశువుల మేత కోసం గడ్డి వాములో నుంచి గడ్డి తీస్తున్న సమయంలో పాము... చేతిపై కాటు వేసింది. భర్త రమణయ్య ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, కేసు నమోదు చేసుకున్నారు.
పాముకాటుతో మహిళ మృతి - ప్రకాశం జిల్లాలో పాముకాటు కేసులు తాజా వివరాలు
ప్రకాశం జిల్లాలోని గణేశునిపల్లి గ్రామానికి చెందిన మహిళ.. పాము కాటుతో మృతి చెందింది.
![పాముకాటుతో మహిళ మృతి Woman dead by snakebite](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8803449-628-8803449-1600132468391.jpg)
పాముకాటుతో మహిళ మృతి