ప్రకాశం జిల్లా చీరాల పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు 308 మంది నామినేషన్లు వేశారు. ఇప్పుడు తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. నేడు, రేపు నామినేషన్ల ఉపసంహరణ జరుగుతుందని అధికారులు తెలిపారు. తొలిరోజు మూడో వార్డు చెందిన కాంగ్రెస్ అభ్యర్థి, నాలుగో వార్డులో తెదేపా అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఇంకా బీ ఫారాలు ఇవ్వకపోవడంతో రేపు ఎక్కువ ఉపసంహరణలు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
చీరాలలో తొలిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణ - Withdrawal of nominations news
ప్రకాశం జిల్లా మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నేడు, రేపు నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం ఉంటుందని అధికారులు తెలిపారు.
నామినేషన్ల ఉపసంహరణ