ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీ కొట్టిన కారు.. దంపతులు మృతి - ప్రకాశం జిల్లా రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి వార్తలు

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం సీతారామపురం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దంపతులు మృతి చెందగా.. ముగ్గురికి గాయాలయ్యాయి.

లారీని ఢీ కొట్టిన కారు.. దంపతులు మృతి
లారీని ఢీ కొట్టిన కారు.. దంపతులు మృతి

By

Published : Jun 5, 2021, 9:54 AM IST

ప్రకాశం జిల్లా సీతారామపురం వద్ద లారీని కారు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు మృతి చెందగా ముగ్గురికి గాయాలయ్యాయి. మృతులు సుధాకర్‌(51), పద్మ(45)గా గుర్తించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details