ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మనేపల్లి గ్రామానికి చెందిన శ్రీను అనే రైతు తన వరి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. బోరు వేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. శ్రీను మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పంటకు నీరు పెట్టడానికి వెళ్లి…విద్యుదాఘాతంతో రైతు మృతి - Went to water the crop- farmer died of electric shock
పంటకు నీరు పెట్టడానికి వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా పుల్లలచేరువు మండలం లో చోటు చేసుకుంది.

పంటకు నీరు పెట్టడానికి వెళ్లి…విద్యుదాఘాతంతో రైతు మృతి