ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో చేనేత కార్మికులు ఆందోళన చేపట్టారు. కరోనా ప్రభావంతో గత నాలుగు నెలలుగా పనులు లేకుండా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పూట గడవని పరిస్థితులు ఉన్నాయని చేనేత కార్మికులు అన్నారు. కేంద్ర,రాష్ట్రా ప్రభుత్వాలు చేనేత కార్మికులకు పని కల్పించాలని కోరుతూ చేనేత జనసమైక్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
పని కల్పించాలని చేనేత కార్మికుల నిరసన - చేనేత కార్మికులపై కరోనా ప్రభావం
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో పనికల్పించాలని చేనేత కార్మికులు నిరసన చేపట్టారు. కరోనాతో పనుల్లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
చేనేత కార్మికుల నిరసన