ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రైవేటు పాఠశాలలకు దీటుగా.. సర్కారు బడులు' - santanutal padu

ప్రైవేటు పాఠశాలకు ధీటుగా సర్కారు బడుల్లో విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎంపీపీ నారా విజయలక్ష్మీ వ్యాఖ్యానించారు.

'ప్రైవేటు పాఠశాలలకు దీటుగా.. సర్కారు బడులు'

By

Published : Jun 14, 2019, 8:36 PM IST

'ప్రైవేటు పాఠశాలలకు దీటుగా.. సర్కారు బడులు'

ప్రకాశం జిల్లా మద్దిపాడు గ్రామంలో రాజన్న బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీపీ నారా విజయలక్ష్మి, ఎంఈవో ఆంజనేయులు కోఆప్షన్ సభ్యులు మాజిద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ...ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నత విద్యను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details