ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాప్తి నివారణకు వైద్యపరంగా అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని... ఆసుపత్రుల వసతులపై ప్రధానంగా దృష్టి సారించామని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు. జిల్లాలో త్వరలోనే ఓ వీఆర్డీ ల్యాబ్ అందుబాటులోకి వస్తుందని... ట్రూనాట్, క్లియో, ఆర్ఆర్ నిర్ధరణ విధానాల ద్వారా రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మందిని పరీక్షిస్తామంటున్న కలెక్టర్ పోలా భాస్కర్‌తో మా ప్రతినిధి రవికృష్ణప్రసాద్ ముఖాముఖి.
కరోనాపై పోరుకు సిద్ధం: కలెక్టర్ పోలా భాస్కర్ - ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్
కరోనా వైరస్‌ను అరికట్టేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ చెప్పారు.
కలెక్టర్ పోలా భాస్కర్