ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నామఃశివాయపురం గ్రామంలో ప్రజలు మంచినీటి కోసం పాట్లు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు గ్రామ ప్రజలు బిందెడు మంచినీటి కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. భూగర్భ జలాలు అడుగంటి.. ప్రజలు అవస్థలు పడుతున్నారు. మంచినీటి ట్యాంకర్లు తెచ్చి సమస్య పరిష్కరించాలని వారు కోరుకుంటున్నారు.
అడుగంటిన నీరు.. అవస్థలు ఎదుర్కొంటున్న ప్రజలు - water problems at namah sivayapuram
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నామఃశివాయపురం గ్రామంలో నీటి సమస్య తీవ్రమైంది. భూగర్భ జలాలు అడుగంటాయి. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి మంచినీటి ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని కోరారు.

water problems at prakasham district