ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Sarpanch Dance Video Viral: ఆదర్శంగా ఉండాల్సినవాడు.. అశ్లీల నృత్యాలు చేస్తూ - ఏపీ వార్తలు

Sarpanch dance video viral: అధికార పార్టీకి చెందిన ఓ సర్పంచి అమ్మాయిలతో అశ్లీల నృత్యం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. విశాఖ జిల్లా పెదబయలు మండల రూఢకోట గ్రామంలో.. గంగమ్మ తల్లి ఉత్సవాల్లో సర్పంచ్ చేసిన ఈ పనిని పలువురు తప్పుబడుతున్నారు.

vishakapatnam district rudakota sarpanch dance with a girl video goes viral
సర్పంచ్‌ గారూ.. తందనాలు తగునా

By

Published : Mar 30, 2022, 10:07 AM IST

Sarpanch dance video viral: విశాఖ జిల్లా పెదబయలు మండల రూఢకోట గ్రామంలో గంగమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతున్నాయి. స్టేజ్​పై పాటకు డ్యాన్సర్ నృత్యం చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే అధికార పార్టీ సర్పంచ్, మండల వైకాపా కోరం అధ్యక్షుడు కాతారి సురేష్ కుమార్.. ఓ అమ్మాయితో కలిసి అశ్లీల నృత్యం చేశారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు ఇలా ప్రవర్తించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details