ప్రకాశం జిల్లా చీరాల మండలం రామాపురంలో ఆమంచి, కరణం బలరాం వర్గీయుల మధ్య ఘర్షణ మెుదలైంది. గ్రామ పెద్ద ఎంపిక విషయంలో ఇరువర్గాలు గొడవకు దిగగా.. పోలీసులు చెదరగొట్టారు.
ఆమంచి, కరణం బలరాం వర్గీయుల మధ్య ఘర్షణ - చీరాల టీడీపీ వైసీపీ నేతల గొడవ తాజా వార్తలు
friction between amanchi and karanam balaram in chirala prakasham district
15:18 May 30
చీరాలలో ఆమంచి, కరణం బలరాం వర్గీయుల మధ్య ఘర్షణ
Last Updated : May 30, 2020, 3:50 PM IST