లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతన్న వాహనదారులపై ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు కొరడా ఝుళిపించారు. 40 వాహనాలు సీజ్ చేశారు. వాటి యజమానులపై కేసులు నమోదు చేశారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. లాక్డౌన్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.
లాక్డౌన్ నిబంధనల ఉల్లంఘన... 40 వాహనాలు సీజ్ - లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన...40 వాహనాలు సీజ్
కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరుగుతన్న వాహన చోదకులపై ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు కొరడా ఝుళిపించారు. 40 వాహనాలు సీజ్ చేసి.. కేసులు నమోదు చేశారు.
లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘన