ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాల మార్కెట్​లో గణపయ్య భక్తుల సందడి - ap latest

గణనాథుడికి తొలి పూజ సందర్భంగా చీరాలలోని మార్కెట్లు సందడిగా మారాయి. పూలు, పండ్లు, వినాయక విగ్రహాల ధరలు పెరిగాయి. రోడ్లన్నీ జనాలతో నిండిపోయాయి.

చీరాల మార్కెట్లో గణపయ్య భక్తుల సందడి

By

Published : Sep 1, 2019, 11:30 PM IST

గణనాథుడికి రేపే తొలి పూజ

వినాయక చవితి నేపథ్యంలో చీరాల మార్కెట్ ప్రజలతో కిక్కిరిసిపోయింది. తొలి పూజ కోసం వినియోగించే పండ్లు, పువ్వులకోసం భక్తులు ఎగబడుతున్నారు. మూర పూలు రూ. 40 దాకా ధర పలుకుతున్నాయి. మట్టి గణనాథుని విగ్రహాలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details