ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్పులు తీర్చలేక... గ్రామ వాలంటీర్ ఆత్మహత్య - volunteer suicide

అనారోగ్యానికి గురైన తండ్రి చికిత్స కోసం అప్పులు చేసి వాటిని తీర్చలేక ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు.

వాలంటీర్

By

Published : Oct 20, 2019, 11:08 AM IST

గ్రామ వాలంటీర్ ఆత్మహత్య

ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం బొడ్డువానిపాలెంలో అప్పుల బాధతో ఓ గ్రామ వాలంటీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. నూతలపాటి వెంకటకృష్ణ తండ్రి వైద్య ఖర్చులు నిమిత్తం 15 లక్షలు అప్పు చేశాడు. తండ్రి మరణించడంతో అప్పు ఎలా తీర్చాలన్న మనస్తాపంతో ఇంట్లోనే ఉరేసుకున్నాడని స్థానికులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details