ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూనె ధరలు పెంచితే కఠిన చర్యలు: విజిలెన్స్ డీఎస్పీ అశోక్ వర్ధన్ - ప్రకాశం జిల్లా లేటెస్ట్​ అప్​డేట్స్​

cooking oil: చీరాలలో వంటనూనె దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన విజిలెన్స్​ అధికారులు అక్రమంగా నిల్వచేసిన నూనె సీజ్ చేశారు. ఉక్రెయిన్ పేరుతో నూనె ధరలు పెంచితే కఠిన చర్యలు ఉంటాయని విజిలెన్స్​ డీఎస్పీ అశోక్ వర్ధన్ హెచ్చరించారు.

Vigilance officers Raids cooking oil shops
చీరాలలో వంటనూనె దుకాణాల్లో తనిఖీలు

By

Published : Mar 15, 2022, 2:21 PM IST

cooking oil: ఉక్రెయిన్ యుద్ధం పేరుతో నూనె ధరలు పెంచితే కఠిన చర‌్యలు తప్పవని విజిలెన్స్ డీఎస్పీ అశోక్ వర్ధన్ హెచ్చరించారు. ప్రకాశం జిల్లా చీరాలలో పలు వంటనూనె దుకాణాలను తనిఖీ చేసి అక్రమంగా నిల్వచేసిన నూనె నిల్వలను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో ఆయనతో పాటు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ అర్జున్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details