ప్రకాశం జిల్లా ఒంగోలులోని నల్లూరు నర్సింగ్ హోమ్‌లో విజిలెన్స్ అధికారులు ఆకస్మీక తనిఖీలు చేపట్టారు. కొవిడ్ రోగులకు అందిస్తున్న ఆక్సిజన్ పరికరాలు, స్కానింగ్ బిల్స్ పై ఆరా తీశారు. ఈ తనిఖీలో డ్రగ్ ఇన్స్పెక్టర్, తదితరులు పాల్గొన్నారు.
నల్లూరు నర్సింగ్ హోమ్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు - ప్రకాశం జిల్లాలో విజిలెన్స్ అధికారుల తనిఖీలు
ప్రకాశం జిల్లా ఒంగోలులోని నల్లూరు నర్సింగ్ హోమ్‌లో విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆక్సిజన్ పరికరాలు, స్కానింగ్ బిల్స్ పై ఆరా తీశారు.
నల్లూరు నర్సింగ్ హోమ్‌లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు