ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆకతాయిలకు వేటపాలెం ఎస్ఐ వినూత్న శిక్ష - ఆకతాయిలకు వేటపాలెం ఎస్.ఐ వినూత్న శిక్ష

అవసరం లేకపోయినా అర్థరాత్రి ద్విచక్రవాలనాలపై తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకుని మోకాళ్లపై కూర్చోబెట్టారు.. ప్రకాశం జిల్లా వేటపాలెం ఎస్.ఐ అజయ్ బాబు. అనంతరం వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు.

Vetaplaem SI innovative punishment for Brats
ఆకతాయిలకు వేటపాలెం ఎస్.ఐ. వినూత్న శిక్ష

By

Published : May 19, 2020, 12:06 PM IST

కరోనా మహమ్మారి నేపథ్యంలో అందరూ లాక్ డౌన్ నియమాలు పాటించాలని వేటపాలెం ఎస్ఐ అజయ్ బాబు సూచించారు.

రాత్రి సమయాల్లో అవసరం లేకపోయినా ద్విచక్రవాలనాలపై తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని మోకాళ్లపై కూర్చోపెట్టి కౌన్సెలింగ్ ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details