కరోనా వైరస్ కారణంగా పనులు లేక పేదలు అర్ధాకలితో ఇబ్బంది పడుతున్నారు. వీరికి సాయం చేసేందుకు దాతలు ముందుకొస్తున్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ సర్కిల్ స్వచ్ఛంద సంస్థ అద్వర్యంలో పేదలకు నిత్యవసర సరుకులు అందించారు. కురగాయలు పంపిణీ చేశారు.
సరుకులు పంచిన స్వచ్ఛంద సంస్థ - prakasam dst corona cases
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ప్రజలకు చైతన్య జ్యోతి ఫ్రెండ్స్ సర్కిల్ సంస్థ సరుకులు పంపిణీ చేసింది.
సరుకులు పంచిన స్వచ్ఛంద సంస్థ