ప్రకాశం జిల్లా అద్దంకిలో వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహించారు. నేడు స్వామి సజీవ సమాధి పొందిన పవిత్ర దినం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంతోపాటు, వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవస్థాన పాలకవర్గం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
వైభవంగా వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం
అద్దంకిలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
వీరబ్రహ్మేంద్రస్వామి