ప్రకాశం జిల్లా గిద్దలూరులో గత రెండు నెలల నుంచి ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోతున్న ప్రజలకు... బుధవారం ఒక్క సారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఉపశమనాన్ని ఇచ్చింది. రహదారులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. ఎండలతో అల్లాడిపోయిన ప్రజలు... చల్లని వాతావరణంతో ఆనందం వ్యక్తం చేశారు.
గిద్దలూరులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం - గిద్దలూరు
గిద్దలూరులో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండల నుంచి తమకు ఉపశమనం కలిగిందిని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.
గిద్దలూరులో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం