కర్ఫ్యూకు మద్దతుగా.. కరోనాపై ప్రకాశం ప్రజల పోరాటం
ప్రకాశం జిల్లా కనిగిరిలో జనతా కర్ఫ్యూ దృష్ట్యా ప్రజలంతా స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు. ఇళ్లకే పరిమితమై కరోనాపై పోరాటానికి తమవంతుగా భాగస్వాములయ్యారు. దీంతో నిత్యం రద్దీగా వుండే పట్టణ రహదారులు బోసిపోయాయి. వ్యాపారులు దుకాణాలు మూసివేశారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో జనతా కర్ఫ్యూ