Vaishyas Protest: రాష్ట్రంలో వైశ్యులు మీద దాడులను నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వారు ఆందోళన చేపట్టారు. అక్రమ కేసులు, అరెస్టులు, దాడులు రోజు రోజుకూ ఎక్కువైపోతున్నాయని మండిపడ్డారు. తమ వ్యాపారం తాము చేసుకునే వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని అధికార పార్టీ నాయకులు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం, జనసేన నాయకులు మద్దతు తెలిపారు.
ఆర్యవైశ్యుల మీద దాడులను నిరసిస్తూ ఒంగోలులో ఆందోళన... - prakasam latest news
Vaishyas Protest: రాష్ట్రంలో ఆర్య వైశ్యులు మీద దాడులను నిరసిస్తూ ప్రకాశం జిల్లా ఒంగోలులో వారు ఆందోళన కార్యక్రమం చేపట్టారు. గాంధీ విగ్రహం నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.
ఆర్యవైశ్యుల మీద దాడులను నిరసిస్తూ ఒంగోలులో ఆందోళన