ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రైతు భరోసా కేంద్రాల్లో ప్రయోగశాలలు.. వీఏఏలకు శిక్షణ' - Laboratories at the farmer's assurance centers news

రైతు భరోసా కేంద్రాల్లోని ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించేందుకు వీఏఏలకు శిక్షణ ఇస్తున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Laboratories at the farmer's assurance centers
రైతు భరోసా కేంద్రాల్లో ప్రయోగశాలలు.. వీఏఏలకు శిక్షణ

By

Published : Jun 15, 2020, 7:39 PM IST


ప్రకాశం జిల్లా అద్దంకిలో నూతనంగా ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రంలో రైతులకు సేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మండలానికి రెండు చొప్పున రైతు భరోసా కేంద్రాల్లోనే ప్రయోగశాలలు ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలకు సంబంధించిన వీఏఏలకు ప్రయోగశాలలోనే పరీక్షలు చేసే వివిధ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. భవిష్యత్తులో రైతులు తమ పొలంలో మట్టి పరీక్షలు చేయించుకునేందుకు ఇవి ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు.

ఇవీ చూడండి...వైద్యురాలి ప్రవర్తన నిరసిస్తూ గ్రామస్థులతోపాటు సిబ్బంది ఆందోళన

ABOUT THE AUTHOR

...view details