ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మోపాడు జలాశయం వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం - kanigiri latest news

ఇనిమెర్ల గ్రామంలోని మోపాడు జలాశయం వద్ద గుర్తు తెలియని మృతదేహం మేకల కాపరుల కంటపడింది. ఈ విషయాన్ని వీర్వోకు తెలియజేశారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాన్ని కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై చంద్రశేఖర్​ తెలిపారు.

unknown person died in mopadu reservoir at prakasam district
అనుమానస్పద స్థితిలో మృతిచెందిన గుర్తు తెలియని మృతదేహం

By

Published : Jun 13, 2020, 11:45 AM IST

మోపాడు జలాశయం సమీపంలోని తొట్టి ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. గమనించిన మేకలు కాపారులు వీఆర్వోకు సమాచారం అందించారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా పామూరు మండలం ఇనిమెర్ల గ్రామంలో జరిగింది. వీఆర్వో ఫిర్యాదు మేరకు పామూరు ఎస్సై అంబటి చంద్రశేఖర్​ మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కనిగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతదేహం కుళ్లిపోయి గుర్తిపట్టలేని విధంగా ఉందని ఎస్సై తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

అనుమానస్పద స్థితిలో మృతిచెందిన గుర్తు తెలియని మృతదేహం

ABOUT THE AUTHOR

...view details