ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం జబ్బార్ కాలనీ సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురు యువకులకు తీవ్ర గాయలయ్యాయి. నాయినపల్లిలో ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న సురేష్, శ్రీనాధ్లు కళాశాల నుంచి వేటపాలెం బయలుదేరారు. జబ్బార్ కాలనీ సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం వీరి వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు - two two-wheelers hits at prakasham
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడిన విషాద సంఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది.
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ ముగ్గురికి తీవ్ర గాయాలు