ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం నారాయణపల్లి గ్రామంలో గురువారం ఓ వ్యక్తి ఉరి వేసుకొని మృతి చెందగా.. శుక్రవారం అదే గ్రామానికి చెందిన మరో మహిళ అదేవిధంగా ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటనలు రెండు కుటుంబాల్లో శోకాన్ని మిగిల్చాయి. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉండగా.. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పలు విషయాలను ఆరా తీస్తున్నారు.
నారాయణపల్లిలో వరుస ఆత్మహత్యలు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లాలోని నారాయణపల్లిలో రోజు వ్యవధిలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
నారాయణపల్లిలో వరుస ఆత్మహత్యలు.. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు