ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో ఇద్దరు గొర్రెలకాపరులు మేకలకు మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. చీకటి పడినా ఇంటికి రాకపోయేసరికి కుటుంబ సభ్యులు బేస్తవారిపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు... అటవీ ప్రాంతంలో వెతికారు. చివరకు అడవిలోనే వారిని పట్టుకుని.. కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మేకల మేతకు వెళ్లి..అటవీ ప్రాంతంలో తప్పిపోయారు - Missing Shepherds News in praksam district
ప్రకాశం జిల్లా, బేస్తవారిపేట మండలంలో ఇద్దరు గొర్రెలకాపరులు మేకలకు మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్లి తప్పిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారిని వెతికి వారికి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
![మేకల మేతకు వెళ్లి..అటవీ ప్రాంతంలో తప్పిపోయారు http://10.10.50.85:6060//finalout4/andhra-pradesh-nle/thumbnail/02-December-2019/5244590_1073_5244590_1575291642670.png](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5244590-1073-5244590-1575291642670.jpg)
తప్పిపోయిన ఇద్దరు గొర్రెల కాపరులను వెతికి పట్టుకున్న పోలీసులు
తప్పిపోయిన ఇద్దరు గొర్రెల కాపరులను వెతికి పట్టుకున్న పోలీసులు