ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మరణించారు. ఈత కోసం వెళ్లిన వీరు ప్రమాదవశాత్తూ నీట మునిగారు. మృతులు ఒంగోలుకు చెందిన సుజిత్, సర్వారెడ్డిపాలెేనితి చెందిన శ్రీనుగా గుర్తించారు.
కొత్తపట్నం బీచ్‌లో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి - latest news in ongole
ఈతకు వెళ్లి ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి చెందారు. ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం బీచ్‌లో ఈ ప్రమాదం జరిగింది.
కొత్తపట్నం బీచ్‌లో విద్యార్థులు మృతి