ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనాతో ఇద్దరు మృతి..అప్రమత్తమైన అధికారులు - ప్రకాశం జిల్లా వార్తలు

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా పాజిటివ్ తో మృతి చెందారు. దీంతో మేదరమెట్ల అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామంలో పూర్తిగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.

praksam district
కొరిసపాడులో కరోనాతో ఇద్దరు మృతి

By

Published : Jul 29, 2020, 5:48 PM IST

ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కరోనా పాజిటివ్​తో మృతి చెందటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. గ్రామంలో పారిశుద్ధ్యం పనులతో పాటు శానిటేషన్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

మేదరమెట్ల గ్రామాన్ని పూర్తి లాక్ డౌన్ చేశారు. ప్రజలు అందరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంజీవిని బస్ వద్ద టెస్ట్ లు నిర్వహిస్తున్నట్లు, అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ టెస్టులు చేయంచుకోవాలని తెలిపారు.


ఇదీ చదవండికరోనా నా...అయితే మాకేంటి భయం..!

ABOUT THE AUTHOR

...view details