ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం రమణాలవారిపాలెంలో విషాదం జరిగింది. పిడుగుపాటుకు తండ్రి, కుమారుడు మృత్యువాతపడ్డారు. పొలం పనులు చూసుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వస్తున్న సమయంలో పిడుగు పడడంతో నాగసేనారెడ్డి అనే వ్యక్తితో పాటు, అతని కుమారుడు శివశంకర్ రెడ్డి మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.
పిడుగుపాటుకు తండ్రి, కుమారుడు మృతి - TWO DIED IN THUNDER LIGHTENING BOLT PRAKASHAM DISTRICT
ప్రకాశం జిల్లాలో పిడుగుపాటు ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి, కుమారుడిని బలితీసుకుంది. పొలం నుంచి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

son father died thunderbolt