ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం సోమవారి పేటలో విషాదం జరిగింది. ఉప్పు వాగులో ఈతకు వెళ్లిన ఇద్దరు బాలురు సాధిక్ (8), ప్రభుదాస్ (10) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదవశాత్తు వాగులో మునిగి.. ఇద్దరు చిన్నారులు మృతి - ప్రమాదవశాత్తు వాగులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి వార్తలు
వాగులో సరదగా ఈతకు వెళ్లిన ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన ప్రకాశం జిల్లా సోమవారిపేటలో జరిగింది. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదవశాత్తు వాగులో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి